నారాయణ్‌ఖేడ్: గంజాయి మొక్కల కోసం డ్రోన్ కెమెరాలతో పటేల్ తండా, గైరన్ తండాలో తనిఖీ చేసిన సిర్గాపూర్ పోలీసులు
అక్రమంగా గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయబడుతుంది అని కంగ్టి సిఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. సిర్గాపూర్ మండలంలోని పటేల్ తండా, గైరాన్ తండాలలో గంజాయి మొక్కల కోసం డ్రోన్ కెమెరాలతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ పార్టీలతో ప్రతిరోజు గంజాయి అక్రమ సాగుపై నిఘా పెడతామని హెచ్చరించారు.