బాల్కొండ: భీంగల్ లో ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల భూముల్లో ఏర్పడ్డ ఇసుక మేటలను తొలగించాలని MPDO అధికారులకు సూచన
Balkonda, Nizamabad | Sep 11, 2025
భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో MPDO సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు...