అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ముగ్గురు అంతర్జాతీయ నిందితులను అరెస్టు చేసిన ఫోర్త్ టౌన్ ఎస్ఐ ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
లక్షకు మూడు లక్షలు ఆశ చూపి దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా ముఠానో అరెస్టు చేసిన పూర్తి టౌన్ ఎస్ఐ ప్రసాద్. శుక్రవారం సాయంత్రం 4 గంటల పదినిమిషాల సమయంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద ఉన్న 1,35,000 నగదు బైకు , 3 సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు