కొండాపురం గ్రామంలో: వృద్ధురాలి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు నిందితుడుఅరెస్ట్,డీఎస్పీ శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో ఏప్రిల్ 29 వ తేదీన రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలు మెడ లోని 6 లక్షల విలువ చేసే 4.2 తులాల బంగారు గొలుసును చోరీ చేసిన దొంగను శనివారం పోలీసులు అరెస్టు చేశారు, డి.ఎస్.పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భూసార పరీక్షలు చేయడానికి వచ్చినట్టు ఆమెను నమ్మించి బెదిరించి మెడలోని గొలుసును చోరి చేశాడన్నాడు,రూరల్ సీఐ రమణ,దొర్నిపాడు ఎస్సై ఎస్సై శ్రీకాంత్ ఈ కేసులో కృషిచేసి పది రోజుల వ్యవధిలోని నిందితుడిని పట్టుకోవడం జరిగిందని డిఎస్పి శ్రీనివాసరావు పోలీసు