డోన్: వెస్ట్ బెంగాల్ యువకుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన డోన్ ద్రోణాచలం సేవా సమితి సభ్యులు
Dhone, Nandyal | May 29, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్ కు చెందిన అరుణ్ మల్లిక్ అనే యువకుడు గుత్తి దగ్గర అనుమానాస్పరిస్థితిలో ఉరివేసుకొని చనిపోగా రైల్వే జి ఆర్ పి పోలీసులు అతనికి వివరాలు సేకరించి బంధువులను పిలిపించి పోస్టుమాస్టర్ నిర్వహించారు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.