తుక్కులూరు రాములేరు వద్ద గల్లంతయిన యువతీ మృతదేహాన్ని వెలికి తీసిన కాకినాడ SDRF బృందాలు
Nuzvid, Eluru | Sep 15, 2025 ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు రామలేరులో వరద ఉధృతికి గల్లంతయిన బడిపాటి నీరజ మృతి ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం 6:30 వరకు పోలీస్ రెవెన్యూ కాకినాడ SDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు మృత దేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం మొత్తం తరలించారు రెవిన్యూ అధికారులు పంచినామా అనంతరం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగింకానున్నట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు