సర్వేపల్లి: గూగుల్ డేటా రాష్టానికి రావడం జగన్ ఇష్టం లేదు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం వైసిపి నేతలు మినహా అందరూ స్వాగతిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 6093 అనే నంబర్ గూగుల్ కొడితే జగన్ చరిత్ర బయటికి వస్తుందన్నారు. నెల్లూరులో బుధవారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.