దేవరకద్ర: దేవరకద్ర లో దారి తప్పుతున్న గురుకుల పాఠశాలలు
విద్యార్థులపై తోటి విద్యార్థులు దాడి
తోటి విద్యార్థులపై దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని చిన్న చింతకుంట మండల కేంద్రానికి సంబంధించిన మహాత్మ జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నలుగురు వి