మఖ్తల్: పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి
Makthal, Narayanpet | Aug 24, 2025
మక్తల్ లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ కోనేరును కొన్ని సంవత్సరాలుగా అంజన్న భక్తులకు అందుబాటులో లేదని కోనేరు...