కనిగిరి: కనిగిరి మండలం పోలవరం లో పొదుపు మహిళలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
Kanigiri, Prakasam | Sep 8, 2025
కనిగిరి: పొదుపు మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ ద్వారా శిక్షణ పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వెలుగు...