ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం రోడ్డులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Ongole Urban, Prakasam | May 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగాక ఆగ్రహం చెందిన స్థానికులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.