అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు హనీ ట్రాప్ ముఠా వెనక ఎవరున్నారు?
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నగర కార్యదర్శి శ్రీరాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ట్రాక్టర్ ముఠా ఆగడాలు మోసాలు వెనుక ఎవరున్నారు వెలికి తీయాలని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.