అనంతపురం అర్బన్: జిల్లాలోని చీని రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన
Anantapur Urban, Anantapur | May 18, 2026
అనంతపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో చీని రైతులను ఆదుకోవాలని సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి నివేదిక పంపించి ప్రతి చీని రైతు ఆదుకోవాలని డిమాండ్ చేశారు