రాప్తాడు: బసవతారక నగర్ లో స్మశాన వాటికకు వెళ్లకుండా అడ్డుకున్న రామాంజనేయులు శివయ్య తో గొడవకు దిగిన బసవతారక కాలనీవాసులు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పిలుగుండ్ల కాలనీలో ఆదివారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో రైల్వే ఎంప్లాయ్ రామాంజనేయులు రిటైర్డ్ ఎంప్లాయిస్ శివయ్య స్మశాన వాటికకు వెళ్లకుండా రాళ్లను కట్టెలను అడ్డుగా వేయడం జరిగింది. ఈ సందర్భంగానే గ్రామస్తులు మాజీ జెడ్పిటిసి వేణుగోపాల్ టిడిపి టి ఎన్ టి యు అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ శివయ్య రామాంజనేయులు అనే వ్యక్తులు స్మశాన వాటికి వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని రోడ్డు ఉన్న లేదని అడ్డుకోవడం జరిగిందని ఈ సందర్భంలోనే కాలనీ వాసులతో గొడవకు పెట్టుకుంటున్నారని,ఈ సంఘటన పైన రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని నాగభూషణం పేర్కొన్నారు.