అనంతపురం అర్బన్: జర్నలిస్టులపై దాడికి పాల్పడిన గీతం కరస్పాండెంట్ మనీషా నాయర్ ను అరెస్టు చేయాలని జర్నలిస్టుల నిరసన
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని డిఐజి కార్యాలయం ఎదుట జర్నలిస్టులో నిరసన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం నగరానికి చెందిన జర్నలిస్టుపై గీతం కళాశాల కరస్పాండెంట్ మనీ దాడి చేసి గాయపరచడం అతనిని ఇష్టమొచ్చినట్లుగా దూషించడం తన ఇంటిలో దాడికి పాల్పడడం వంటి ఘటనకు సంబంధించి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.