నారాయణపేట్: హెచ్ఐవి అవగాహన కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన డిఎంహెచ్వో
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెన్నెల కల్చర్ అకాడమీ వారు పేట జిల్లాలో 11 మండలాలలో కళాజాత బృందం గురువారం 11:30 గంటల సమయంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమానికి జిల్లా డిఎం హెచ్వో డాక్టర్ కే. జయ చంద్రమోహన్ జండా ఊపి ప్రారంభించారు.