ఒంగోలు అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్లు పెడుతున్నారు; పూర్వ ఎగ్జిబిషన్ నిర్వాహకులు
Ongole Urban, Prakasam | Apr 25, 2026
ఒంగోలు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది ఎగ్జిబిషన్లు పెడుతున్నారని పూర్వ ఎగ్జామినేషన్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించి చర్యలు తీసుకోవాలని వారి కోరారు. సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నడుపుతున్నామని అన్ని రకాల అనుమతులతో తాము ఎగ్జిబిషన్ నడుపుతున్నట్లు వారు మీడియాకు తెలిపారు. శనివారం ఎదురవుతున్న సమస్యలను వారు వివరించారు.