అనంతపురం అర్బన్: బీసీల వెన్నుపోటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగరంలోని బీసీ గళం కార్యక్రమంలో పాల్గొని బీసీల వెన్నుపోటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు 50 నిమిషాల సమయంలో పాల్గొని మాట్లాడారు.