రాప్తాడు: సోమల దొడ్డి వద్ద నవ్య ఆటోమొబైల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమల దొడ్డి సమీపంలో ఆదివారం 12:30 గంటల సమయంలో నివ్య ఆటోమొబైల్ మారుతి సుజుకి కార్ల షోరూమ్ ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు రావడం ఆనందంగా ఉందని మారుతి షోరూం ప్రారంభించడం జరిగిందని ప్రతి ఒక్కరూ నివ్య ఆటోమొబైల్ షోరూమ్ లో వాహనాలు కొనుగోలు చేయాలని నమ్మకమైన మారుతి కార్లను వినపేర్కొన్నారు సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నివ్య ఆటోమొబైల్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.