మధిర: ముదిగొండ సమీపంలో టైరు పేలి పల్టీ కొట్టిన కారు తప్పిన ప్రమాదం
ముదిగొండ సమీపంలోని ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై కారు ముందు టైర్లు పేలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి ఇది గమనించిన అక్కడి స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు