కామారెడ్డి: భారీ వర్షాల కారణంగా 44వ జాతీయ రహదారి వద్ద దారి మల్లింపు, అత్యవసరం ఉంటే 100కు డయల్ చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి
Kamareddy, Kamareddy | Aug 28, 2025
కామారెడ్డి : జాతీయ రహదారి 44వ కామారెడ్డి వద్ద భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో, వర్షపు నీరు వరదల ప్రవహిస్తుండడంతో...