Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: పిపిపి సర్వేలో మద్దిలేటి స్వామి ఆలయానికి ప్రథమ స్థానం

Dhone, Nandyal | May 22, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పీపీపీ సర్వేలో డీసీ హోదాలో రాష్ట్రంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, సిబ్బందిని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అభినందించారు. అనంతరం రామాంజనేయులు, అధికారులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు.