కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వైద్యానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తే కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని పిపిపి విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి విధానానికి అమలు కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ