Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm
Uttarpradesh
Cricket

అనంతపురం నగర శివారులోని రాఘవేంద్ర కొట్టాలలో ప్రమాదవశాత్తు కింద పడడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం నగర శివారులోని రాఘవేంద్ర కొట్టాలలో ప్రమాదవశాత్తు కింద పడడంతో వరలక్ష్మీ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.