మెదక్: విజయదశమి స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపు
Medak, Medak | Oct 20, 2026 విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం మనకు స్ఫూర్తినివ్వాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.