డోన్: డోన్ లో టిడిపి సీనియర్ నేత మృతి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 6, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం గుమ్మకొండకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడె బొమ్మిరెడ్డి అయ్య ప్పరెడ్డి (53) మృతిపై ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.