అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వినూత్నంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోలు అంబులెన్స్లను తాడుతో లాగుతూ నిరసన
Anantapur Urban, Anantapur | May 21, 2026
అనంతపురం నగరంలో ఏఐటీయూసీ నాయకులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో ఆటోలు అంబులెన్సులకు తాడుతో లాగుతూ నిరసన.