నిజామాబాద్ సౌత్: నగరంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Nizamabad South, Nizamabad | Aug 21, 2025
నిజామాబాద్ పట్టణంలో వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా...