ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో రసాభాస, వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం
Yemmiganur, Kurnool | Aug 18, 2025
ఎమ్మిగనూరులోని మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ ఛైర్మన్ రఘు అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్...