ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు, గోనెగండ్ల నందవరం మండలంలో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సబ్ కలెక్టర్
Yemmiganur, Kurnool | Sep 12, 2025
దరివంపు వాగును పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని గోనెగండ్ల, నందవరం మండలం నాగలదిన్నె...