కరీంనగర్: కరీంనగర్ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
విజయదశమి సందర్భంగా కరీంనగర్ గిద్దెపెరుమాళ్ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులందరూ సమష్టిగా పనిచేస్తామని మంత్రి వెల్లడించారు.