ఒంగోలు: మినీ స్టేడియంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య సంకీర్తనలు
ఒంగోలు. ఒంగోలు నగరంలో మినీ స్టేడియంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నాగ సత్య లత ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ వెంకటేశ్వరని ఆస్థాన గాయని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి గారిచే సంక్రాంతి సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు నగర వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు తిలకించారు అనంతరం జ్యోతిర్మయి పాడిన భక్తి గీతాలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్రావు పలువురు భక్తులు స్టెప్పులు వేశారు అనంతరం వచ్చిన రాజకీయ నాయకును ఘనంగా సన్మానించారు వచ్చిన భక్తులకు అల్పాహారం తిరుప