అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి బిజెపి నేత చల్లపల్లి నరసింహ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం గ్రామంలో సోమవారం బిజెపి నాయకులు కార్యకర్తలు సమావేశం బిజెపి నేత చల్లపల్లి నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన మదనపల్లె పట్టణంలో జరిగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమణారెడ్డి, శ్రీరాములు, చాపల రమణ ,శివారెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.