ఖైరతాబాద్: యూట్యూబర్ అన్వేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : పంజాగుట్టలో నటి కరాటే కళ్యాణి
యూట్యూబర్ అన్వేష్పై నమోదైన కేసులో ఐటీ యాక్ట్ 69A సెక్షన్ను చేర్చాలని నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది కృష్ణకాంత్తో కలిసి వచ్చిన ఆమె అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయాలని, అతని ఆదాయ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించారు. సమాజానికి హానికరంగా మారిన అన్వేష్పై చర్యలు తీసుకోవాలని