అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని యువత సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు ఆనందు
Anantapur Urban, Anantapur | May 3, 2026
అఖిల భారత యువజన సమైక్య దినోత్సవాన్ని అనంతపురం నగరంలోని నవయుగ కాలనీలోని శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలు 20 నిమిషాల సమయంలో యువత డిమాండ్ చేశారు.