నందికోట్కూరు: పట్టణంలో సమస్యలు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో శేష సేనా రెడ్డి గాంధీ నగర్ పాదయాత్ర
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషశేనారెడ్డినగర్,గాంధీనగర్లో డ్రైనేజీ కాలువలు తక్షణమే నిధులు మంజూరు చేసి మురికి నీటిని లేకుండా చేయాలని సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో శేషసినారెడ్డి నగరు,గాంధీ నగర్లోస్థానికప్రజలుఎదుర్కొంటున్నసమస్యల పై కాలనీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు,అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శేషశనరెడ్డి నగర్ ఏర్పాటు దాదాపు 30