ఒంగోలు అర్బన్: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ఈ కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
విద్యుత్తు రెగ్యులర్ కార్మికులకు పిఆర్సి ప్రకటించాలని, పెండింగ్ డి ఏ లు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 48,000గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులోగా భాగంగా ఈరోజు ఒంగోలులో 20 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని se కార్యాలయంలో ఈఈటి గారికి సమర్పించి, సమస్యలపై చర్చించమైనది. వారు యాజమాన్యానికి, ప్రభుత్వానికి నివేదిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సీను రెడ్డి, రవికుమార్, ఆచారి, సిఐటియు నాయకులుజీవి కొండారెడ్డి, జీ రమేష్ పాల్గొన్నారు.