Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్

Allagadda, Nandyal | May 20, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నంద్యాల ఆర్డీవో అధికారులను ఆదేశించారు, ఆళ్లగడ్డ రెవెన్యూ కార్యాలయంలో బుధవారం విఆర్వోలు, సర్వేర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు, అర్జీల పరిష్కారానికి తాసిల్దార్ చర్యలు తీసుకోవాలని, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ ఆదేశాలు జారీ చేశారు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్ - Allagadda News