కడప: హమాలీల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
Kadapa, YSR | Sep 16, 2025 సివిల్ సప్లైస్ హమాలీల సమస్యలను పరిష్కరించాలని ప్రతినెలా మొదటి వారంలోనే కూలి చెల్లించాలని ఏపీ సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం మార్కెట్ యార్డ్ లోని సివిల్ సప్లై గోడౌన్ యందు హమాలీల యూనియన్ సమావేశం నిర్వహించడం జరిగింది