నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆకస్మిక తనిఖీలు
Nandyal Urban, Nandyal | Apr 29, 2026
నంద్యాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంతో మంగళవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నూనెపల్లి బొమ్మల సత్రం సాయిబాబా నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హరిజనవాడ రైల్వే ట్రాక్ ఆటోనగర్ వంటి సమస్య ఆత్మక ప్రాంతాల్లో పర్యటించి సిబ్బంది గస్తిపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి భయం లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు విధుల్లో అలసత్వం వహించకూడదని గస్తిని ముమ్మరం చేయాలని క్షేత్రస్థాయిలో రౌడీ శీటర్లు నేర చరిత