నందికోట్కూరు: రేపు ఆరో తేదీ పెంపుడు జంతువులకు రేబీస్ టీకాలు వెటర్నరీ డాక్టర్ వరప్రసాద్
నంద్యాల జిల్లా నందికొట్కూరు రేపు ఆరో తేదీ సోమవారం పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ టీకాలు వేయించాలని వెటర్నరీ డాక్టర్ వరప్రసాద్ పిలుపునిచ్చారు, ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా నందికొట్కూరు ఏరియా పశు వైద్య ఆసుపత్రి లో పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు, రేబిస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిని పేర్కొన్నారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జంతువులకు టీకాలు వేయించాలన్నారు