ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగిన గిరిజరాలు, పక్క గృహాలు కేటాయించాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 6, 2026
నక్కల గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు నిలువనీడ కల్పించాలంటూ గిరిజనులు గళమెత్తారు. కలెక్టరేట్ ముఖద్వారం వద్ద మహిళలు, పురుషులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నక్కల కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.