ఉప్పల్: యూనివర్సిటీలలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తరగతులు బహిష్కరించి నిరసన
Uppal, Medchal Malkajgiri | Apr 8, 2025
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు...