Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి : నంద్యాల ఏఎస్పి మంద జావలి ఆల్ ఫోన్స్

Nandyal Urban, Nandyal | Jun 24, 2026
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఏఎస్పీ జావళిఅల్ఫోన్స్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యలూరు మెట్ట ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 'నషా ముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల మహమ్మారి వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత బాధ్యతాయుత ప్రవర్తన, క్రమశిక్షణ ప్రాధాన్యత వివరించారు

MORE NEWS

No related stories for this location.