చెన్నూరు: స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాపనపల్లి బ్రిడ్జి వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహించిన పోలీసులు
Chennur, Mancherial | Aug 12, 2025
కోటపల్లి మండలంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు జైపూర్ ఏ సీపీ ఆధ్వర్యంలో కోటపల్లి సీఐ బన్సిలాల్, ఎస్సై రాజేందర్...