Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు

Ongole Urban, Prakasam | May 25, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కుల్జర్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని కర్నూలు రోడ్డులోని హైదరాబాద్ దమ్ బిర్యాని సెంటర్లో పనిచేస్తున్న యువకుడు తన రూముకు వెళ్లి తిరిగి రాలేదు. యజమాని వెళ్లి చూసేసరికి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.

MORE NEWS

No related stories for this location.