నంద్యాల జిల్లా బేతంచెర్లలోని కాకతీయ మద్యం దుకాణాదారుడు చంద్రశేఖర్.. డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి ఒత్తిడి ఎక్కువైందని గురువారం మద్యం దుకాణం బంద్ చేసిన విషయం విధితమే. ఎక్సైజ్ ఉన్నతాధికారులు మద్యం దుకాణదారుడు చంద్రశేఖర్‌తో చర్చించడంతో ఎట్టకేలకు శుక్రవారం మద్యం దుకాణం తెరుచుకుంది. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని భరోసా ఇవ్వడంతోనే మద్యం దుకాణం తెరిచినట్లు చంద్రశేఖర్ తెలిపారు. 117 చదవని వార్తలు