డోన్: ఈనెల 4న బేతంచెర్ల లో " చలో మున్సిపాలిటీని "జయప్రదం చేయండి: మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Jun 2, 2026 ఈ నెల 4న బేతంచెర్లలో నిర్వహించే 'తాగునీటి పోరు-చలో మునిసిపాలిటీ'ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.350 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్, రూ.44 కోట్ల అమృత్ 2.0 పథకాల టెండర్లను రద్దు చేయడం వల్లే నేడు తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజల తాగునీటి సమస్యపై జరిగే ఈ పోరాటంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు