నంద్యాల అర్బన్: మహిళలు గృహించకు గురైతే వెంటనే 1 8 1 కాల్ చేయండి: నంద్యాల శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
మహిళలు గృహహింసకు గురి అయితే వెంటనే 181 కు కాల్ చేయాలని శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం నంద్యాలలోని అయ్యలూరు మెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు,,మహిళల ఆత్మ రక్షణ, శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరిగితే సమాచారం అందించాలన్నారు. పోక్సో కేసులో శిక్షలను