నంద్యాల అర్బన్: జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పరిధిలో రౌడీ శీటర్లకు మేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారుల
Nandyal Urban, Nandyal | May 17, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్లో పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు మేర చరిత్ర కలిగిన వారికి చిరునర్జన కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని నేల ప్రవర్తికి స్వస్తి పలకాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదివారం నిర్వహించారు